మొక్కల రాజశేఖర్ కు జిల్లా ప్రముఖుల ప్రశంసలు
NEWS Aug 28,2024 06:02 pm
భద్రాద్రి జిల్లా స్థానిక కొత్తగూడెం సింగరేణి కార్పోరేట్ సెంట్రల్ వర్క్ షాప్ ఆవరణలోని శ్రీ రాధాకృష్ణ టెంపుల్ గోవర్ధన మొక్కను సింగరేణియన్ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా ప్రకృతి హరిత దీక్ష గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుడు మొక్కల రాజశేఖర్ నాటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మొక్కల రాజశేఖర్ కు జిల్లా ప్రముఖుల ప్రశంసలు కురిపించారు.