BiggBoss కొత్త కంటెస్టెంట్స్ గురించి
పరిటాల మూర్తి వీడియో
NEWS Aug 28,2024 06:37 pm
సెప్టెంబర్ 1న బిగ్బాస్ రియాల్టీ షో స్టార్ట్ కానుంది. దీంతో సోషల్ మీడియాలో బిగ్బాస్ కంటెస్టెంట్స్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సినిమా, సీరియల్ యాక్టర్స్, యాంకర్స్, సోషల్ మీడియా స్టార్స్, మోడల్స్.. ఈసారి హౌస్ లోకి ఎంటరయ్యేందుకు రెడీ అయ్యారనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ పరిటాల మూర్తి కొత్త కంటెస్టెంట్స్ గురించి వీడియో చేశాడు. మీరు చూసేయండి.