News Feed
Back to Main Portal
ఎన్ హెచ్ ఆర్ సీ చైర్మన్ గా రామ సుబ్రమణియన్
జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కొత్త చైర్పర్సన్గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి వి.రామసుబ్రమణియన్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ రామసుబ్రమణియన్ ను నియమించారు....
ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటవెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు...
ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
మనోహరాబాద్ మండలం కాళ్లకల్ లో రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మాజీ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమాన్ని సోమవారం...
కొల్చారం: విద్యుదాఘాతంతో రైతు మృతి
కొల్చారం మండలం సంగాయిపేట వద్ద విద్యుదాఘాతం సంగాయిపేట గ్రామానికి చెందిన రైతు మొక్కిరి మల్లయ్య (57) మృతి చెందాడు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదవశత్తు...
సొంత నిధులతో రోడ్డు మరమ్మతు
సంగారెడ్డి సమీపంలోని కంది గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి నుండి విజ్ఞాన్ కాలనీ వెళ్లే దారి మొత్తం గుంతలమయం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు...
మల్లాపూర్ ఎంపీడీఓగా పాకాల శశికుమార్
మల్లాపూర్ మండల అభివృద్ధి అధికారిగా పాకాల శశికుమార్ రెడ్డి నియామకం అయ్యాడు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం తన పదవి బాధ్యతలు స్వీకరించాడు. ఈ...
అత్యాచారం దోషికి 20 ఏళ్ల శిక్ష
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో 2019లో జరిగిన మైనర్ బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడు గోగుల సాయికుమార్కు జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 ఏళ్ల...
సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలి
అల్లు అర్జున్ వెంటనే సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ డిమాండ్ చేశారు. తన ఇమేజ్ను దెబ్బ...
కేసు భయంతో వ్యక్తి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజేశ్వరావుపేటకు చెందిన జంగిటి చిన్న నర్సయ్య (45) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ అనిల్ సోమవారం తెలిపారు. అడవి జంతువుల...
బెజ్జారపు కళ్యాణ చారికి సన్మానం
కోరుట్ల మండలం అయిలాపుర్ గ్రామానికి చెందిన కవి సాహితీవేత్త రచయితన బెజ్జారపు కళ్యాణాచార్యులుని ఘనంగా సన్మానించారు. వడ్రంగి వృత్తి చేసుకుంటూ, జ్యోతిష్య విద్యలో పట్టు సాధించి, సమాజం...
అటవీ భూములను రక్షించండి
అటవీ భూములను రక్షించాలని కోరుతూ మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమీటి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తమ...
మెట్పల్లి ఎంపీడీఓని కలిసిన అల్లూరి
నూతనంగా మెట్పల్లి MPDO గా పదవీ బాధ్యతలు తీసుకున్న ఎ మహేశ్వర్ రెడ్డికి కలిసి శుభాకాంక్షలు తెలిపారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి....
సద్దాంలా వ్యవహరిస్తున్న రేవంత్
పదవులు శాశ్వతం కాదు అనేది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. సీఎం రేవంత్ సద్ధాం హుస్సేన్లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అలాగే.....
సీపీఎం మహాసభలను జయప్రదం చేయండి
జనవరి 4,5 తేదీలలో కడప నగరంలో జరగనున్న సిపిఎం 12వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శివకుమార్ , మండల కార్యదర్శి సునీల్...
ఎస్ఎస్ఏ ఉద్యోగుల వినూత్న నిరసన
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా వంటావార్పుతో వినూత్న నిరసన తెలిపారు.సమ్మె శిబిరం వద్ద వంటలు చేశారు....