Logo
Download our app
అత్యాచారం దోషికి 20 ఏళ్ల శిక్ష
NEWS   Dec 23,2024 04:03 pm
మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో 2019లో జరిగిన మైనర్ బాలుడిపై అత్యాచారం కేసులో నిందితుడు గోగుల సాయికుమార్‌కు జగిత్యాల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటనపై అప్పటి మల్లాపూర్ ఎస్సై పృథ్వీధర్ కేసు నమోదు చేశారు. ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి నీలిమ కేసు విచారణ చేపట్టి నిందితుడిని దోషిగా తేల్చి శిక్ష విధించారు. ఈ కేసును సమర్థంగా నిర్వహించిన అప్పటి ఎస్సై పృథ్వీధర్, మెట్‌ప‌ల్లి సీఐ రవి కుమార్‌ను అభినందించారు

Top News

LATEST NEWS   Sep 05,2026 10:32 am
ప్ర‌మాదంలో 8 మంది విద్యార్థులు మృతి
కేరళంలోని త్రిశూర్‌ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్‌...

LATEST NEWS   Sep 05,2026 08:15 am
ఉత్తమ ఉపాధ్యాయులు - జిల్లా ఘనత
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాకు చెందిన 80 మంది ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని DEO కే. రాము Breaking Now ప్రతినిధితో తెలిపారు. గతేడాది కంటే...

LATEST NEWS   Sep 05,2026 04:54 am
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిర్మల్‌ పట్టణంలోని వాల్మీకి నగర్‌ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు...

⚠️ You are not allowed to copy content or view source