Logo
Download our app
సీపీఎం మహాసభలను జయప్రదం చేయండి
NEWS   Dec 23,2024 02:19 pm
జనవరి 4,5 తేదీలలో కడప నగరంలో జరగనున్న సిపిఎం 12వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శివకుమార్ , మండల కార్యదర్శి సునీల్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠంలోని స్థానిక సుందరయ్య భవనం నందు మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:32 am
ప్ర‌మాదంలో 8 మంది విద్యార్థులు మృతి
కేరళంలోని త్రిశూర్‌ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్‌...

LATEST NEWS   Sep 05,2026 08:15 am
ఉత్తమ ఉపాధ్యాయులు - జిల్లా ఘనత
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాకు చెందిన 80 మంది ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని DEO కే. రాము Breaking Now ప్రతినిధితో తెలిపారు. గతేడాది కంటే...

LATEST NEWS   Sep 05,2026 04:54 am
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిర్మల్‌ పట్టణంలోని వాల్మీకి నగర్‌ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు...

⚠️ You are not allowed to copy content or view source