Logo
Download our app
అటవీ భూములను రక్షించండి
NEWS   Dec 23,2024 03:54 pm
అటవీ భూములను రక్షించాలని కోరుతూ మెట్ పల్లి మండలం ఆత్మకూర్ గ్రామస్తులు గ్రామాభివృద్ధి కమీటి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన సుమారు 400 ఎకరాల అటవీ భూమిని ధ్వంసం చేశారని, రాత్రి వేళలో ఈ భూమిని జేసీబి, ట్రాక్టర్ల సహాయంతో చదును చేశారని వినతిపత్రంలో పేర్కొన్నారు. అటవీ భూమిని రక్షించాలని కలెక్టర్ ను కోరారు.

Top News

LATEST NEWS   Feb 11,2026 10:23 pm
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి
అనంతగిరి మండల కేంద్రంలో 12న నిర్వహించే దేశావ్యాప్త సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని జడ్పిటిసి దిసరి గంగరాజు పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ...

LATEST NEWS   Feb 11,2026 08:49 pm
జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులు
మెట్ పల్లి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 26 వార్డులకు 75 పోలింగ్ స్టేషన్లలో జరిగిన ఈ ఎన్నికల్లో 46,201 ఓట్లకు గాను 31,975...

LATEST NEWS   Feb 11,2026 07:39 pm
ఓటుహక్కులో 88 ఏళ్ల వృద్ధురాలు ఆద‌ర్శం
మెట్‌పల్లి మున్సిపాలిటీ 11వ వార్డు వెంకట్రావుపేటకు చెందిన 88 ఏళ్ల ఆడెపు సరస్వతి బెడ్‌రెస్ట్ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఓటు హక్కును వినియోగించి ఆదర్శంగా నిలిచారు. తన మనవడు,...

⚠️ You are not allowed to copy content or view source