సద్దాంలా వ్యవహరిస్తున్న రేవంత్
NEWS Dec 23,2024 02:21 pm
పదవులు శాశ్వతం కాదు అనేది రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్. సీఎం రేవంత్ సద్ధాం హుస్సేన్‌లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.అలాగే.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు చెప్పేవన్నీ అబద్దాలే అంటూ కామెంట్స్ చేశారు.. నేనే కనుక అల్లు అర్జున్ అయితే బాధితల కుటుంబానికి రూ.300 కోట్లు ఇచ్చే వాడిని. అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి రూ.25 కోట్లు ఇవ్వమనడం తప్పా?