Logo
Download our app
మెట్‌పల్లి ఎంపీడీఓని కలిసిన అల్లూరి
NEWS   Dec 23,2024 03:53 pm
నూతనంగా మెట్‌పల్లి MPDO గా పదవీ బాధ్యతలు తీసుకున్న ఎ మహేశ్వర్ రెడ్డికి క‌లిసి శుభాకాంక్షలు తెలిపారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి. కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు, మండల పరిషత్ సూపరింటెండెంట్ నలిమెల నరసింహ రెడ్డి, మండల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 05,2026 10:32 am
ప్ర‌మాదంలో 8 మంది విద్యార్థులు మృతి
కేరళంలోని త్రిశూర్‌ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్‌...

LATEST NEWS   Sep 05,2026 08:15 am
ఉత్తమ ఉపాధ్యాయులు - జిల్లా ఘనత
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాకు చెందిన 80 మంది ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని DEO కే. రాము Breaking Now ప్రతినిధితో తెలిపారు. గతేడాది కంటే...

LATEST NEWS   Sep 05,2026 04:54 am
ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
నిర్మల్‌ పట్టణంలోని వాల్మీకి నగర్‌ కాలనీలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ ప్రధానాచార్యులు...

⚠️ You are not allowed to copy content or view source