www.breakingnow.app | Mon, 23 Nov 2026
ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జి
LATEST NEWS Dec 26,2024 07:31 pm
ఆస్పత్రి నుంచి అద్వానీ డిశ్చార్జి

ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (97) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన కోలుకుని ఆరోగ్యంగా ఉండటంతో వైద్యులు ఇంటికి పంపారు. కాగా...

దేశం గొప్ప నేతను కోల్పోయింది: మోదీ
LATEST NEWS Dec 26,2024 07:28 pm
దేశం గొప్ప నేతను కోల్పోయింది: మోదీ

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి...

మన్మోహన్ సింగ్ కన్నుమూత
BIG NEWS Dec 26,2024 07:24 pm
మన్మోహన్ సింగ్ కన్నుమూత

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ లో కన్నుమూశారు. ఆర్థిక సంస్కరణల సూత్రధారి, యూపీఏ కూటమికి ప్రధానిగా 2004-14 మధ్య...

సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్
LATEST NEWS Dec 26,2024 06:51 pm
సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు నోటిఫికేషన్

2025-26కు గాను దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు ఎన్టీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. JAN 13న సా 5వరకు https://exams.nta.ac.in/AISSEE/లో దరఖాస్తు చేసుకోవచ్చు....

డీప్యూటేషన్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
LATEST NEWS Dec 26,2024 06:51 pm
డీప్యూటేషన్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

కేజీబీవీ ,మోడల్ స్కూల్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆ పాఠశాలలలో ప్రభుత్వ ఉపాధ్యాయులని డిప్యూటేషన్ పంపాలన్న నిర్ణయం మానుకోవాలని, సమగ్ర...

కూచారంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
LATEST NEWS Dec 26,2024 06:50 pm
కూచారంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ గ్రంథాలయంలో జిఎంఆర్ సంస్థ, నేచర్ ఐకాన్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నందు,...

పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అన్నదానం
LATEST NEWS Dec 26,2024 06:50 pm
పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అన్నదానం

తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పల్లవి మోడల్ స్కూల్ చైర్మన్ పీవీ రమణ, డైరెక్టర్ లు...

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వంగవీటి మోహన రంగా
LATEST NEWS Dec 26,2024 06:50 pm
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వంగవీటి మోహన రంగా

వంగవీటి మోహన రంగా పేరే ఒక ప్రభంజనం, వ్యక్తిగా కాదు మహాశక్తిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార...

పుల్లంపేట: వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం
LATEST NEWS Dec 26,2024 06:49 pm
పుల్లంపేట: వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

పుల్లంపేట మండలంలోని దేవరకొండ సమీపంలో శ్రీ దేవరకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నందు గురువారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రైల్వే...

మెప్మా ఆద్వర్యంలో అర్బన్ మార్కెట్
LATEST NEWS Dec 26,2024 06:48 pm
మెప్మా ఆద్వర్యంలో అర్బన్ మార్కెట్

కొండపల్లి మెప్మా ఆధ్వర్యంలో స్థానిక బీ కాలనీ సెంటర్ లో గురువారం అర్బన్ మార్కెట్ ను ప్రారంభించారు. ఈ మార్కెట్ లో స్వయం సహాయక సంఘ సభ్యులు...

ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
LATEST NEWS Dec 26,2024 06:48 pm
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ

మెట్ పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు,...

 కుటుంబాల ను పరామర్శించిన ఆది
LATEST NEWS Dec 26,2024 06:48 pm
కుటుంబాల ను పరామర్శించిన ఆది

కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను, గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీను పరామర్శించారు. సౌదీలో...

కొండగట్టు దేవస్థానానికి వీల్ చైర్స్ అందజేత
LATEST NEWS Dec 26,2024 06:47 pm
కొండగట్టు దేవస్థానానికి వీల్ చైర్స్ అందజేత

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేయు దివ్యాంగుల కోసం 6 వీల్ చైర్స్ (చక్రాల కుర్చీల)ను కరీంనగర్ లయన్స్ క్లబ్ దాత గూడ హర్షిత్...

సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
LATEST NEWS Dec 26,2024 06:47 pm
సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

మల్యాల కేంద్రంలో కొత్తపల్లి బ్రదర్స్ & నల్ల ముత్తు పార్ట్నర్స్ నూతనంగా నిర్మించిన సూపర్ మార్కెట్, టీ స్టాల్ ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. సూపర్...

ముగిసిన ఎస్సై సాయికుమార్‌ అంత్యక్రియలు
LATEST NEWS Dec 26,2024 06:47 pm
ముగిసిన ఎస్సై సాయికుమార్‌ అంత్యక్రియలు

కామారెడ్డి, భిక్కనూరు: చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న భిక్కనూరు ఎస్సై సాయికుమార్‌ అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామమైన మెదక్‌ జిల్లా కొల్చారంలో ముగిశాయి. అంత్యక్రియల్లో భిక్కనూరు సీఐ...