Logo
Download our app
ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వంగవీటి మోహన రంగా
NEWS   Dec 26,2024 06:50 pm
వంగవీటి మోహన రంగా పేరే ఒక ప్రభంజనం, వ్యక్తిగా కాదు మహాశక్తిగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ (గాంధీ). వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా కొండపల్లి స్టేషన్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు,రంగా అభిమానులు పాల్గొన్నారు.

Top News

SPORTS   Feb 12,2026 10:45 am
భారత్–నమీబియా T20 వరల్డ్‌కప్ పోరు
భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ 2026లో తమ రెండో గ్రూప్ మ్యాచ్‌ను నమీబియాతో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నేటి ఫిబ్రవరి 12, సాయంత్రం 7...

LATEST NEWS   Feb 12,2026 10:39 am
YSRCP శాసనసభా పార్టీ సమావేశం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించబడనుంద‌ని పార్టీ ప్రకటించింది. ఈ సమావేశంలో జగన్‌ నేతృత్వంలో...

SPORTS   Feb 12,2026 10:36 am
వెస్ట్ ఇండీస్‌‌‌ ఘన విజయం
వెస్ట్ ఇండీస్‌ ICC టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌పై 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రతిస్పర్ధాత్మక మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌ ముందుగా బ్యాటింగ్ చేసి 196/6...

⚠️ You are not allowed to copy content or view source