Logo
Download our app
కొండగట్టు దేవస్థానానికి వీల్ చైర్స్ అందజేత
NEWS   Dec 26,2024 06:47 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి విచ్చేయు దివ్యాంగుల కోసం 6 వీల్ చైర్స్ (చక్రాల కుర్చీల)ను కరీంనగర్ లయన్స్ క్లబ్ దాత గూడ హర్షిత్ రెడ్డి దేవాలయానికి అందజేశారు. వారికి ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరత్ కృష్ణ, సురేష్,శివకాంత్, రాంబాబు, రాజేందర్, వేణు, ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:46 am
బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను...

BIG NEWS   Sep 13,2026 10:46 am
240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు...

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

⚠️ You are not allowed to copy content or view source