Logo
Download our app
డీప్యూటేషన్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
NEWS   Dec 26,2024 06:51 pm
కేజీబీవీ ,మోడల్ స్కూల్ కాంట్రాక్టు ఉపాధ్యాయుల మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆ పాఠశాలలలో ప్రభుత్వ ఉపాధ్యాయులని డిప్యూటేషన్ పంపాలన్న నిర్ణయం మానుకోవాలని, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష ప్రధాన జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ నాయకులు మాధవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.

Top News

BIG NEWS   Sep 16,2026 05:18 pm
కేసీఆర్ ఫాంహౌస్ భూములపై ఎంక్వైరీ సీఎం రేవంత్ సంచ‌ల‌న ఆదేశాలు
700 ఎకరాలు కేసీఆర్ ఫామ్ హౌస్ ఆధీనంలో ఉందని, ఫామ్ హౌస్ భూమి కథేందో తేల్చాలని ఇప్పుడే కలెక్టర్ను ఆదేశిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు....

LATEST NEWS   Sep 16,2026 04:57 pm
Broadlands Animal (Pet) Hospital పెట్స్‌కు ప్రేమతో కూడిన ఆరోగ్య సంరక్షణ!
▪️మీ పెట్స్‌కు వెటర్నరీ డాక్ట‌ర్‌ల‌ సేవలు ▪️అధునాతన వైద్య సదుపాయాలతో ట్రీట్‌మెంట్ ▪️టీకాలతో వ్యాధులకు చెక్! వ్యాక్సినేషన్ కూడా ▪️రెగ్యులర్ హెల్త్ చెకప్స్, వైద్య సహాయం ▪️వైద్యం, ఆప్యాయత, ప్రేమతో కూడిన...

LATEST NEWS   Sep 16,2026 04:34 pm
రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం: రేవంత్‌
తెలంగాణ‌లో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (SET) ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం భూ...

⚠️ You are not allowed to copy content or view source