Logo
Download our app
పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో అన్నదానం
NEWS   Dec 26,2024 06:50 pm
తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా పల్లవి మోడల్ స్కూల్ చైర్మన్ పీవీ రమణ, డైరెక్టర్ లు సందీప్, అశోక్, ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో అన్నదానం, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:46 am
బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను...

BIG NEWS   Sep 13,2026 10:46 am
240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు...

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

⚠️ You are not allowed to copy content or view source