Logo
Download our app
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
NEWS   Dec 26,2024 06:48 pm
మెట్ పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, దర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 13,2026 10:46 am
బాండ్ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
భద్రకాళి బండ్‌ను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను...

BIG NEWS   Sep 13,2026 10:46 am
240 మంది ప్రయాణికుల నౌక గల్లంతు
జకార్తా: ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు...

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

⚠️ You are not allowed to copy content or view source