www.breakingnow.app | Wed, 18 Nov 2026

Category: LATEST NEWS

Back to Main Portal
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు
LATEST NEWS Oct 18,2026 09:09 pm
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు

గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు....

మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
LATEST NEWS Oct 18,2026 09:09 pm
మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

మార్కాపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి పూల...

గిద్దలూరులో 140 నామినేషన్లు దాఖలు
LATEST NEWS Oct 18,2026 08:54 pm
గిద్దలూరులో 140 నామినేషన్లు దాఖలు

గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 140 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. వీటిలో చైర్మన్ అభ్యర్థులుగా 17 మంది, వార్డు కౌన్సిలర్ స్థానాలకు...

వైసీపీ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి
LATEST NEWS Oct 18,2026 08:52 pm
వైసీపీ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి

గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమా నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే లక్ష్యంతో...

గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థిగా కృష్ణ కిషోర్
LATEST NEWS Oct 18,2026 08:46 pm
గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థిగా కృష్ణ కిషోర్

గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థిగా బీజేపీ తరఫున డాక్టర్ జేవీ నారాయణను ప్రకటించడంతో టీడీపీ...

బీసీవై పార్టీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్
LATEST NEWS Oct 18,2026 08:45 pm
బీసీవై పార్టీ చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్

గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల్లో బీసీవై పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థిగా అడపాల నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ లక్ష్యాలను ఆమె వివరించారు. బీసీ...

BJP అభ్యర్థిగా జేవీ నారాయణ నామినేషన్
LATEST NEWS Oct 18,2026 08:43 pm
BJP అభ్యర్థిగా జేవీ నారాయణ నామినేషన్

గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జేవీ నారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్...

ప్రజలకు  MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య బతుకమ్మ దసరా శుభాకాంక్షలు
LATEST NEWS Oct 18,2026 08:41 pm
ప్రజలకు MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య బతుకమ్మ దసరా శుభాకాంక్షలు

మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కామారెడ్డి జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ...

మెట్‌పల్లి కెమెరా క్లబ్‌ ఆధ్వర్యంలో సభ్యుల కుమార్తెలకు సన్మానం
LATEST NEWS Oct 18,2026 06:16 pm
మెట్‌పల్లి కెమెరా క్లబ్‌ ఆధ్వర్యంలో సభ్యుల కుమార్తెలకు సన్మానం

వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించిన మెట్‌పల్లి కెమెరా క్లబ్‌ సభ్యుల కుమార్తెలను క్లబ్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. దేశరాజ్‌ శేఖర్‌ కుమార్తె హరిత తొలి...

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి
LATEST NEWS Oct 18,2026 03:14 pm
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి

కథలాపూర్‌: మండల కేంద్రానికి చెందిన పుండ్రా జగన్‌రెడ్డి (38) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసం ఉంటున్న ఆయన, పండుగ...

దొడ్ల పాలలో డిటర్జెంట్‌ ఆనవాళ్లు
LATEST NEWS Oct 18,2026 10:38 am
దొడ్ల పాలలో డిటర్జెంట్‌ ఆనవాళ్లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన దొడ్ల డెయిరీ పాల నమూనాలో డిటర్జెంట్‌ లేదా కాస్టిక్‌ సోడా ఉన్నట్లు FSSAI వెల్లడించింది. కంపెనీ ప్లాంట్‌ నుంచి సేకరించిన ఫుల్‌...

గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్
LATEST NEWS Oct 18,2026 09:36 am
గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్

గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చైర్మన్‌ సీటును టీడీపీకి కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ నామినేషన్‌...

గిద్దలూరు బరిలోకి సీపీఎం
LATEST NEWS Oct 18,2026 09:34 am
గిద్దలూరు బరిలోకి సీపీఎం

గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, సీపీఎం కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా...

సీఐ ఆస్తులు రూ.20 కోట్లపైనే!
LATEST NEWS Oct 18,2026 09:27 am
సీఐ ఆస్తులు రూ.20 కోట్లపైనే!

HYD: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర మాజీ CI అరకపల్లి ఆంజనేయులుకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇళ్లు, స్థలాలు, బంగారం తదితర ఆస్తుల...

గిద్దలూరు బీజేపీ అభ్యర్థిగా నారాయణ
LATEST NEWS Oct 18,2026 04:05 am
గిద్దలూరు బీజేపీ అభ్యర్థిగా నారాయణ

గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా డా. జేవీ నారాయణను బీజేపీ ప్రకటించింది. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన సందర్భంగా కూటమి తరఫున ఆయన నామినేషన్...