Logo
Download our app
గిద్దలూరులో 140 నామినేషన్లు దాఖలు
NEWS   Oct 18,2026 08:54 pm
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 140 నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం. వీటిలో చైర్మన్ అభ్యర్థులుగా 17 మంది, వార్డు కౌన్సిలర్ స్థానాలకు 123 మంది నామినేషన్లు సమర్పించారు. వార్డు కౌన్సిలర్ స్థానాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 54, తెలుగుదేశం పార్టీ నుంచి 42, జనసేన నుంచి 9, బీజేపీ నుంచి 2, బీఎస్పీ నుంచి 2, సీపీఎం నుంచి ఒకరు నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా 13 మంది బరిలో నిలిచారు. నామినేషన్ల గడువు ముగియడంతో ఎన్నికల తదుపరి ప్రక్రియపై ఆసక్తి నెలకొంది.

Top News

LATEST NEWS   Oct 18,2026 09:09 pm
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు....

మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
మార్కాపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి పూల...

BIG NEWS   Oct 18,2026 09:08 pm
న‌టుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు
ముంబైలోని జుహు ప్రాంతంలో సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారులోకి వెళ్లే సమయంలో కాల్పులు...

⚠️ You are not allowed to copy content or view source