Logo
Download our app
గిద్దలూరులో ఎమ్మెల్యే సోదరుడి నామినేషన్
NEWS   Oct 18,2026 09:36 am
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఆదివారం చివరి రోజు కావడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చైర్మన్‌ సీటును టీడీపీకి కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ కిషోర్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆయన నామినేషన్‌ నిర్ణయంతో గిద్దలూరు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే వివిధ పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దించుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణ కిషోర్‌ నామినేషన్‌ దాఖలు చేస్తారా, ఈ పరిణామం స్థానిక రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారింది.

Top News

ASTROLOGY   Oct 18,2026 10:04 am
అంబర్‌పేట్‌లో రికార్డు ఎత్తులో బతుకమ్మ
హైదరాబాద్ అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్స్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డే లక్ష్యంగా గతంలో ఉన్న...

LATEST NEWS   Oct 18,2026 09:34 am
గిద్దలూరు బరిలోకి సీపీఎం
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గిద్దలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, సీపీఎం కూడా ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో తొలిసారిగా...

BIG NEWS   Oct 18,2026 09:31 am
మిథున్ రెడ్డిపై A1గా 4 కేసులు
పుంగనూరు నామినేషన్ కేంద్రం వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి రాజంపేట YCP ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఈ...

⚠️ You are not allowed to copy content or view source