Logo
Download our app
ప్రజలకు MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య బతుకమ్మ దసరా శుభాకాంక్షలు
NEWS   Oct 18,2026 08:41 pm
మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కామారెడ్డి జిల్లా ప్రజలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ పండుగలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రతి ఇంటా సంతోషాన్ని, సౌభాగ్యాన్ని నింపాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను, విజయానికి సంకేతమైన దసరా పండుగను ప్రజలందరూ ఐకమత్యంతో జరుపుకోవాలని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్. భాగయ్య ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Oct 19,2026 03:11 pm
నివేదిక: పాకిస్థాన్‌లో ఆకలి కేకలు
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్‌ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరింది. ఆర్థిక ఒత్తిళ్లు, వాతావరణ మార్పులు, అంతర్జాతీయ సహాయం తగ్గడం వంటి కారణాలతో అక్కడ...

LATEST NEWS   Oct 19,2026 02:37 pm
సాగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ
నిర్మల్: నిర్మల్‌లోని సాగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చివరి రోజు సందర్భంగా మహిళలు రంగురంగుల బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలతో సందడి చేశారు....

సద్దుల బతుకమ్మ వేడుకల్లో రష్మిక
తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్‌ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇటీవ‌ల ఒక్క‌టైన హీరో హీరోయిన్‌లు విజయ్‌ దేవరకొండ, రష్మిక మంద‌నా దంపతులు...

⚠️ You are not allowed to copy content or view source