Logo
Download our app
వైసీపీ అభ్యర్థిగా భూమా నరసింహారెడ్డి
NEWS   Oct 18,2026 08:52 pm
గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున భూమా నరసింహారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే లక్ష్యంతో పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఇన్‌చార్జి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ, భూమా నరసింహారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నామినేషన్‌తో గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

Top News

LATEST NEWS   Oct 18,2026 09:09 pm
గిద్దలూరు మున్సిపల్ బరిలోకి కమ్యూనిస్టులు
గిద్దలూరు: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా సీపీఎం పార్టీ తరఫున 21వ వార్డు అభ్యర్థిగా దద్దనాల శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేశారు....

మార్కాపురంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
మార్కాపురం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి పూల...

BIG NEWS   Oct 18,2026 09:08 pm
న‌టుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు
ముంబైలోని జుహు ప్రాంతంలో సినీ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిగాయి. ఈ సాయంత్రం బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారులోకి వెళ్లే సమయంలో కాల్పులు...

⚠️ You are not allowed to copy content or view source