21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో ఆంగ్ల భాష కీలకం– SCERT చీఫ్ ఫ్యాకల్టీ మంగారెడ్డి
హైదరాబాద్: 21వ శతాబ్దంలో విద్యార్థినీ విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో పోటీ పడగలిగేలా తీర్చిదిద్దడంలో ఆంగ్ల భాషా నైపుణ్యాలు అత్యంత కీలకమని రాష్ట్ర విద్యా మరియు పరిశోధన మండలి (SCERT) చీఫ్ ఫ్యాకల్టీ మంగారెడ్డి పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన అనంతరం,…
