Download our app
✖
Download our app
కొట్టుకువచ్చిన ఆంజనేయుడి విగ్రహం
NEWS Oct 04,2024 06:37 am
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి జడ్డంగి గ్రామ మడేరు వాగు ప్రవాహంలో ఆంజనేయ స్వామి విగ్రహం కొట్టుకువచ్చింది. చూసిన గ్రామస్థులు సమీపంలోని రామాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
Top News
LATEST NEWS May 24,2026 11:23 am
WHO పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన
ఈశాన్య కాంగోలోని ఇటూరి ప్రావిన్స్‌లో ఎబోలా వేగంగా వ్యాపిస్తోంది. మృతుల సంఖ్య పెరుగుతుండటంతో WHO బుండిబుగ్యో ఎబోలాను అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది....

LATEST NEWS May 24,2026 11:10 am
ఘనంగా స్వరనీరాజనం
లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీ దాసాంజనేయ స్వామి భజన మందిరంలో అమృత వర్షిని సంగీత విద్వాంసులు ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వరనీరాజనం కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది.సంగీతం అభ్యసిస్తున్న...

LATEST NEWS May 24,2026 11:09 am
తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు!
ఈ నెల 22న శ్రీవారిని తొలిసారిగా రికార్డు స్థాయిలో 94,758 మంది దర్శించుకున్నారు. నడక మార్గాలు, వాహనాల ద్వారా వస్తున్న వారిని, కంపార్ట్‌మెంట్లలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్యను...

⚠️ You are not allowed to copy content or view source