మేడిపల్లి: మండలంలోని కాచారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఎంపీయూపీఎస్ పాఠశాలను ఎంఈఓ లక్ష్మీ నరసయ్య తనిఖీ చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ప్రమాణాలను పరిశీలించి, వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
LATEST NEWS
Telangana, Jagtial
విద్యా ప్రమాణాల మెరుగుదలకు సూచనలు
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
పరఖ్ కరదీపికలు ఆవిష్కరించిన డీఈఓ
Nov 19,2026 03:52 pm
విద్యార్థుల క్రీడా దుస్తులకు దాతల సహకారం
Nov 19,2026 03:51 pm
వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు
Nov 19,2026 12:17 pm
లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు
Nov 19,2026 12:08 pm