ఇబ్రహీంపట్నం: పీఎం శ్రీ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థులతో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. నీటి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి నీటి చుక్కను విలువైనదిగా భావించాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఈ అలవాటును తమ ఇళ్లలోనూ పాటించాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
LATEST NEWS
Telangana, Jagtial
నీటి వృథాను అరికట్టాలని విద్యార్థులకు సూచన
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు
Nov 19,2026 09:24 pm
ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థులు
Nov 19,2026 09:23 pm
విద్యా ప్రమాణాల మెరుగుదలకు సూచనలు
Nov 19,2026 03:53 pm
పరఖ్ కరదీపికలు ఆవిష్కరించిన డీఈఓ
Nov 19,2026 03:52 pm