www.breakingnow.app | Thu, 19 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు

Share:
128 Views
జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు

జగిత్యాల: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (పురాతన)లో నేటి నుంచి 3 రోజుల పాటు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. బాల వైజ్ఞానిక ప్రదర్శనలో 300 మంది, ఇన్‌స్పైర్ అవార్డుల్లో 136 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. 20న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించనుండగా, 20న కోరుట్ల, మెట్పల్లి, 21న జగిత్యాల డివిజన్ విద్యార్థులు ప్రదర్శనలను సందర్శించవచ్చని డీఈఓ కె. రాము తెలిపారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.