Logo
Download our app
23న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
NEWS   Sep 21,2024 06:20 pm
సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ లో ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టు ఎంపిక ఈనెల 23న నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి శనివారం తెలిపారు. 1-9-2005 నుంచి 31-8-2008 మధ్య జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, పాఠశాల బోనాఫైడ్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని చెప్పారు.

Top News

LATEST NEWS   Jan 30,2026 04:25 pm
కాంగ్రెస్ అభ్యర్థిగా సుజాత నామినేషన్
పాల్వంచ– కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా, 7వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చల్లగుండ్ల సుజాత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...

LATEST NEWS   Jan 30,2026 03:23 pm
'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల...

LIFE STYLE   Jan 30,2026 01:03 pm
VIRAL: మేడారంలో అంద‌మైన ఐపీఎస్
మేడారం: సారక్కను గద్దెపైకి తీసుకువస్తున్న సమయంలో పోలీస్ అధికారులతో కలిసి మంత్రి సీత‌క్క‌ స్టెప్పులు వేశారు. అందులో అందమైన IPS ఆఫీసర్ అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు....

⚠️ You are not allowed to copy content or view source