ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు
NEWS Sep 18,2024 05:38 pm
•అక్టోబర్ 3 - బాలా త్రిపురసుందరిదేవి
•అక్టోబరు 4 - గాయత్రీ దేవి
•అక్టోబరు 5 - అన్నపూర్ణ దేవి
•అక్టోబరు 6 - లలిత త్రిపుర సుందరి దేవి
•అక్టోబరు 7 - మహాచండీ దేవి
•అక్టోబరు 8 - శ్రీమహలక్ష్మి దేవి
•అక్టోబరు 9 - సరస్వతిదేవి(మూలానక్షత్రం)
•అక్టోబరు 10 - దుర్గాదేవి
•అక్టోబరు 11 - మహిషాసుర మర్దిని
•అక్టోబరు 12 - శ్రీ రాజరాజేశ్వరిదేవి