AP: MLC దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురిది ఆత్మహత్యాయత్నం కాదని, రోడ్డు ప్రమాదమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి శ్రీనివాస్-మాధురి మధ్య ఫోన్లో జరిగిన సంభాషణ అంటూ ఆడియో రికార్డ్ ఒకటి వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే శ్రీనుకు మాధురి ఫోన్ చేశారు. కారు ప్రమాదం జరిగినట్లు కాకుండా దువ్వాడ వాణి అరాచకం వల్ల ఆత్మహత్యకు యత్నించినట్లు అందరికీ చెప్పాలని శ్రీను సూచించినట్లు అందులో
ఉంది.