www.breakingnow.app | Fri, 27 Nov 2026
TECHNOLOGY World News, USA

మస్క్ బ్యాగులు మోసిన రోబో

Share:
128 Views

ఎలన్‌ మస్క్‌ తన ప్రైవేట్‌ విమానం నుంచి కిందకు దిగుతుండగా.. ఆయన వెనుకే ఓ రోబో 2 సూట్‌కేసులను మోసుకుంటూ వస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ రోబో టెస్లా రూపొందించిన ‘ఆప్టిమస్‌’ అయి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్‌ గోయెంకా నవంబర్‌ 24న ఈ వీడియోను పంచుకున్నారు. రోబోలు కేవలం పరిశ్రమలకే పరిమితం కాకుండా.. మన దైనందిన జీవితంలోనూ భాగమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.