www.breakingnow.app | Fri, 27 Nov 2026
LATEST NEWS Telangana, Nizamabad

కమ్మర్ పల్లి గ్రామపంచాయతీలో బాల్య వివాహ ముక్త్ భారత్ దివస్‌

Share:
128 Views
కమ్మర్ పల్లి గ్రామపంచాయతీలో బాల్య వివాహ ముక్త్ భారత్ దివస్‌

కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో బాల్య వివాహ ముక్త్ భారత్ దివస్‌లో భాగంగా ప్రజలతో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, కార్యదర్శి వినోద్ ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన నిబంధనలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించకుండా, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.