Logo
Download our app
100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ పాట
NEWS   Oct 30,2026 07:14 pm
దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా టైటిల్ సాంగ్ రికార్డింగ్ పూర్తయింది. ఈ పాట కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది జానపద వాద్య కళాకారులను భాగస్వాములను చేస్తూ డీఎస్పీ ప్రత్యేక ప్రయోగం చేశాడు. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో డీఎస్పీ ‘పర్షి’ పాత్రలో కనిపించనున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి త్వరలో తొలి పాట విడుదల కానుంది. 2027 మార్చి 5న విడుదల చేయనున్నారు.

Top News

LATEST NEWS   Oct 30,2026 07:17 pm
బెంగళూరులో పీఎంశ్రీ హెచ్‌ఎంల పర్యటన
పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నాయకత్వ, పరిపాలనా సామర్థ్యాల పెంపు కోసం నిర్వహిస్తున్న ఎక్స్‌పోజర్ విజిట్‌లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ప్రధానోపాధ్యాయులు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక...

లంబాడిపల్లిలో ఖేత్ బచావో అభియాన్
మల్యాల మండలం లంబాడిపల్లిలో ఏవో చంద్ర దీపక్ ఆధ్వర్యంలో ఇవాళ ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో పంటలను కాపాడుకునే చర్యలు తీసుకోవాలని...

LATEST NEWS   Oct 30,2026 07:16 pm
పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ జగిత్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కార్యక్రమం నిర్వహించారు. 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద...

⚠️ You are not allowed to copy content or view source