www.breakingnow.app | Wed, 25 Nov 2026
LIFE STYLE Delhi, New Delhi

మిస్‌ యూనివర్స్‌గా ప్యూర్టోరికో భామ

Share:
128 Views

ప్యూర్టోరికో భామ జెన్నిఫర్ బారెటో మిస్‌ యూనివర్స్‌గా నిలిచింది. ప్రస్తుత మిస్‌ యూనివర్స్‌ ఫాతిమా బోష్ (మెక్సికో) ఆమెకు కిరీటం అందించారు. డొమినకన్‌ రిపబ్లిక్‌కు చెందిన మెలిస్సా నునెజ్‌ తొలి రన్నరప్‌గా నిలిచారు. ప్యూర్టోరికో మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని గెలుచుకోవడం ఇది 6వ సారి. స్వదేశంలో ఇది రెండో విజయం. ప్యూర్టోరికోలో 75వ విశ్వ‌సుంద‌రి పోటీలు ఘనంగా ముగిశాయి.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.