తిరుమలలో నవంబరు 29న కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. గోగర్భం సమీపంలోని పార్వేట మండపంలో ఈ వేడుక జరగనుంది. కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయ నాంచారులు పల్లకిపై ఆలయం నుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేట మండపానికి చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు టీటీడీ చేపట్టనుంది.
LATEST NEWS
Andhra Pradesh, Tirupati
నవంబరు 29న కార్తీక వనభోజనం
B.
Get instant news alerts in 60 words!
Download Breaking Now App on your smartphone.
Related Stories in LATEST NEWS
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత
Nov 25,2026 09:47 pm
ఈనెల 26న తిరుమలకు చంద్రబాబు
Nov 25,2026 10:42 am
శ్రీవారి భక్తులకు యాత్ర సురక్ష భరోసా
Nov 24,2026 08:00 pm
మాదాపూర్ PACS) చైర్మన్గా చేపూరి కృష్ణారెడ్డి
Nov 24,2026 06:08 pm