Logo
Download our app
పాకిస్థాన్‌పై భారత్‌ హ్యాట్రిక్‌ విజయం
NEWS   Oct 03,2026 08:00 pm
ఆసియా క్రీడల టీ20 ఫైనల్లో పాకిస్థాన్‌పై భారత్‌ 19 పరుగుల తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. భారత్‌ 20 ఓవర్లలో 211/6 పరుగులు చేసింది. అభిషేక్‌ శర్మ 61, తిలక్‌ వర్మ 51 నాటౌట్‌తో రాణించారు. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 192/6కే పరిమితమైంది. హసన్‌ 96 పరుగులతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో ఆసియా క్రీడల్లో భారత్‌ వరుసగా 2వ సారి టీ20 స్వర్ణం సాధించింది.

Top News

LATEST NEWS   Oct 03,2026 09:29 pm
అల్లిపూర్ ప్యాక్స్ చైర్మన్‌గా తంగేళ్ల రమేష్
రాయికల్: మండలం అల్లిపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా తంగేళ్ల రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 09:28 pm
ఇటిక్యాల్ ప్యాక్స్ చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్
రాయికల్: మండలం ఇటిక్యాల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా మరిపెల్లి శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే ద్వారా ప్రొసీడింగ్ కాపీని...

LATEST NEWS   Oct 03,2026 08:07 pm
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు రూ.10.11 లక్షల విరాళం
గుంటూరుకు చెందిన భక్తుడు తుమ్మల ఆనంద్‌బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,11,116 విరాళంగా అందించారు. శనివారం ఈ విరాళాన్ని ట్రస్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా...

⚠️ You are not allowed to copy content or view source