Logo
Download our app
రోహిత్‌ శర్మ చరిత్ర.. వన్డేల్లో రికార్డు!
NEWS   Sep 30,2026 11:02 pm
టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో గువాహటిలో జరుగుతున్న రెండో వన్డేలో ఒకే దేశంలో 200 వన్డే సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ 147 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. అదే మ్యాచ్‌లో రోహిత్‌ మరో మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో 12 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్‌ , కోహ్లీ సరసన చేరాడు. రోహిత్‌ 282 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, కోహ్లీ 242 ఇన్నింగ్స్‌ల్లో 12 వేల పరుగులు పూర్తి చేశాడు.

Top News

LATEST NEWS   Oct 01,2026 02:42 pm
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆదేశాల మేరకు గండి కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, వృద్ధులకు ప్రభుత్వం...

దేవుళ్ల‌ పేరిట దేశ విభజన: KTR
కొచ్చిలో జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో కేటీఆర్ మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మతం, దేవుళ్ల‌ పేరుతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. దేశాన్ని మత...

LATEST NEWS   Oct 01,2026 12:07 pm
ఖైరతాబాద్ టికెట్ అడిగే హక్కు నాకుంది
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్‌ టికెట్‌ అడిగే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు....

⚠️ You are not allowed to copy content or view source