Logo
Download our app
నిమజ్జనం సక్సెస్.. సీపీ సజ్జనార్ డ్యాన్స్
NEWS   Sep 26,2026 11:05 am
హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. బందోబస్తుతో నిమజ్జనం విజయవంతం కావడంతో పోలీసుల సంబరాలు జరుపుకున్నారు. సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేశారు. పోలీసులతో కలిసి హైదరాబాద్ సీపీ సజ్జనార్ 'ది ప్యారడైజ్' చిత్రంలోని 'ఆయా షేర్' పాటకు చిందులేశారు. ఈ సారి గణేష్ నిమజ్జనంలో పోలీసులు, ఉన్నతాధికారుల డాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి.

Top News

LATEST NEWS   Sep 26,2026 10:55 pm
తెలంగాణ‌లో నా పాదయాత్ర: కవిత
తెలంగాణ‌ ప్రజలను క‌లిసేందుకు ఎండాకాలం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ యాత్ర కోసం ప్రత్యేకంగా ఒక బస్సు సిద్ధమవుతోందని, దానికి ‘భైరవ’ అని పేరు...

LATEST NEWS   Sep 26,2026 10:39 pm
మహిళల భద్రతకు అభయ QR కోడ్
బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళలు, బాలికల భద్రతకు అభయ QR కోడ్ స్టిక్కర్లను ఆటోలు, కళాశాల బస్సుల్లో ఏర్పాటు చేశారు. SP తుహిన్ సిన్హా IPS...

LATEST NEWS   Sep 26,2026 10:38 pm
అంగన్వాడీ టీచర్‌కు ఘన సన్మానం
వడ్డాది అంగన్వాడీ కేంద్రంలో శనివారం అంగన్వాడీ ఉత్సవాల్లో భాగంగా టీచర్ అమ్మాజీని మేనేజింగ్ కమిటీ సభ్యులు సన్మానించారు. పౌష్టికాహారం పంపిణీ, ప్రీ-స్కూల్ నిర్వహణలో ఆమె అందిస్తున్న సేవలను...

⚠️ You are not allowed to copy content or view source