▪️ AIని ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అని పిలవాలి
▪️ ఆర్టిఫిషియల్ అంటే నకిలీ అనే భావన వస్తోంది
▪️ అమెరికా ప్రభుత్వ పత్రాల్లో ‘సూపర్ ఇంటెలిజెన్స్’నే కొనసాగిస్తాం
▪️ ఐరాస సమావేశంలో ట్రంప్ ప్రకటన
▪️ ఇతర దేశాలు కూడా ఇదే అనుసరించాలని సూచన
▪️ ఏఐపై నియంత్రణకు నో చెప్పిన ట్రంప్