ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వేదికగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పురస్కారాలు అందించారు. కన్నడ నటుడు అనంత్ నాగ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ‘కల్కి 2898’తో పాటు ‘కమిటీ కుర్రోళ్లు’, ‘35.. చిన్న కథ కాదు’, ‘పుష్క-2’, ‘లక్కీ భాస్కర్’ సహా పలు తెలుగు చిత్రాలు వివిధ విభాగాల్లో మొత్తం 9 అవార్డులను సొంతం చేసుకున్నాయి.