www.breakingnow.app | Thu, 19 Nov 2026
BIG NEWS Telangana, Adilabad

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం ముగ్గురు పసికందులు మృతి

Share:
128 Views
ఆదిలాబాద్‌ రిమ్స్‌లో అగ్ని ప్రమాదం
ముగ్గురు పసికందులు మృతి

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలోని నవజాత శిశు ప్రత్యేక సంరక్షణ విభాగంలో ఏసీ పేలిపోవడంతో అగ్ని ప్రమాదం జ‌రిగింది. దట్టమైన పొగ అలుముకోవడంతో ఇంక్యుబేటర్లలో చికిత్స పొందుతున్న 27 మంది పసికందులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన శిశువులను హుటాహుటిన ఆస్ప‌త్రులకు తరలించారు. ఘటనపై సీఎం రేవంత్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.