అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
NEWS Sep 21,2026 12:51 pm
పండగ సీజన్ నేపథ్యంలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను అక్టోబర్ 8 నుంచి నిర్వహించనుంది. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలపై ప్రత్యేక డిస్కౌంట్లు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. SBI క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోళ్లపై 10% వరకు తక్షణ తగ్గింపు లభించనుంది. ‘బ్లాక్‌బస్టర్ డీల్స్’, ‘8 PM డీల్స్’, ‘ఎక్స్ఛేంజ్ మేళా’ వంటి ప్రత్యేక ఆఫర్లు ఉండనున్నాయి.