▪️వరంగల్‌లో కొత్తగా నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి పేర్లు సూచించమని అడిగిన CM రేవంత్
▪️రేవంత్ రెడ్డి పిలుపుకు సినీ పరిశ్రమ స్పందన
▪️'రుద్ర', 'కాకతీయ' పేర్లను ప్రతిపాదించిన దర్శకుడు సందీప్ వంగా
▪️'సమ్మక్క-సారలమ్మ' పేరును సూచించిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల
▪️'రాణి రుద్రమదేవి' పేరు బాగుంటుందన్న బండ్ల గణేష్
▪️ప్రాంతీయ అభివృద్ధికి ప్రాజెక్టు దోహదపడుతుందని పరిశ్రమ వర్గాల హర్షం