Logo
Download our app
వినాయక చవితి వేడుకల్లో ట్రంప్ కూతురు
NEWS   Sep 17,2026 06:38 pm
ముంబై: ముఖేశ్ అంబానీ ఇంట వినాయక చవితి వేడుకలు వేడుక‌గా జరిగాయి. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ట్రంప్ కూతురు టిఫనీ ట్రంప్ భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భర్త, తల్లి, కుమారుడితో కలిసి భారత పర్యటనకు వచ్చిన ఆమె అంబానీల ఆహ్వానం మేరకు వినాయక చవితి, గణేశ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 17,2026 06:53 pm
వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య
నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని యువకుడు కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబుపై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు....

LATEST NEWS   Sep 17,2026 06:10 pm
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారు
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని BRS నేతలు పేర్కొన్నారు. జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండల కేంద్రంలో BRS పాలనలో తండాలను...

LATEST NEWS   Sep 17,2026 06:09 pm
సాయుధ పోరాట యోధుల త్యాగాలు అమరం
కరీంనగర్: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో సమ సమాజ స్థాపనకు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.నగరంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు....

⚠️ You are not allowed to copy content or view source