Logo
Download our app
అంబానీ ఇంట ఘ‌నంగా గణేశ్‌ చతుర్థి! ఆకట్టుకున్న రాధిక మర్చంట్‌ నాట్యం
NEWS   Sep 15,2026 12:49 pm
రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ నివాసంలో గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు ఘ‌నంగా ప్రారంభ‌మ‌య్యాయి. ముంబయిలోని ఆంటిలియాలో జరిగిన వేడుకల్లో అనంత్‌ అంబానీ సతీమణి రాధిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఏకదంతాయ వక్రతుండాయ..’ గీతానికి భక్తిపారవశ్యంతో నాట్యం చేసి అందరినీ ఆకట్టుకుంది.

Top News

TECHNOLOGY   Sep 16,2026 02:47 pm
ఆసియా సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్
ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా టిక్‌టాక్ ఫౌండ‌ర్ జాంగ్ యిమింగ్ నిలిచారు. గౌతమ్‌ అదానీని అధిగమించి జాంగ్ తొలిసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 43 ఏళ్ల వయసున్న...

LATEST NEWS   Sep 16,2026 02:42 pm
గణనాథుడిని దర్శించుకున్న బుట్టా రేణుక - బుట్టా శివ నీలకంఠ దంపతులు
ఎమ్మిగనూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మిలటరీ కాలనీలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త,...

LATEST NEWS   Sep 16,2026 02:41 pm
KLR కాలేజ్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
BDK: ఇంజినీర్స్ డే సందర్భంగా పాల్వంచలోని కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ డే–2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా...

⚠️ You are not allowed to copy content or view source