Logo
Download our app
వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని చూడ‌కూడ‌దా చూస్తే ప‌రిహారం
NEWS   Sep 13,2026 11:12 pm
వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదనే నమ్మకం కూడా ఒకటి. ఈ రోజున చంద్రుడిని చూస్తే తప్పుడు ఆరోపణలు, అపవాదులు లేదా అవమానకరమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని కొన్ని హిందూ సంప్రదాయాల్లో నమ్ముతారు. దీనినే మిథ్యా దోషంతో అనుసంధానిస్తారు. ఈ విష‌యంపై ప్ర‌ముఖ జ్యోతిష్య పండితులు నాగేశ్వ‌ర‌రావు సిద్ధాంతి చెబుతున్న విశేషాల కోసం వీడియో వీక్షించండి.

Top News

LATEST NEWS   Sep 13,2026 11:07 pm
ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి
జనగణనలో ప్రత్యేక బీసీ కాలం పాటు ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్...

మట్టి గణపతులనే పూజించాలి
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పిలుపునిచ్చారు. హనుమకొండలో శివకుమార్ అనే వ్యక్తి చెరువు మట్టితో...

LATEST NEWS   Sep 13,2026 11:06 pm
పూజల‌కు సిద్ధ‌మైన ఖైరతాబాద్ గణేషుడు
ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహాన్ని నిర్వాహకులు ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 72వ ఉత్సవాల్లో భాగంగా 69 అడుగుల ఎత్తుతో \'పంచముఖ సంకటహర మహాగణపతి\' రూపంలో...

⚠️ You are not allowed to copy content or view source