LATEST NEWS Sep 13,2026 10:15 pm
కాంస్య పతకం సాధించిన జగిత్యాల జట్టు
బెల్లంపల్లి పట్టణంలో 3 రోజులుగా జరుగుతున్న 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 2026-27 పోటీల్లో జగిత్యాల జిల్లా జట్టు ప్రతిభ కనబరిచింది. సెమీఫైనల్‌లో...