వినాయక చవితి పర్వదినాన పూజించడానికి ఏ రూపంలో ఉన్న గణపతిని పూజిస్తే శుభం అనే అనుమానం చాలా మందికి వస్తుంది. అందులో మట్టి గణపతి, రాగి గణపతి, రాతి గణపతి, వెండి గణపతి, జిల్లెడు గణపతి.. ఇలా ఎన్నో రకాల గణేషుడి రూపాలు సాధారణంగా పూజిస్తాము. ఈ విషయంపై ప్రముఖ జ్యోతిష్య పండితులు నాగేశ్వరరావు సిద్ధాంతి చెబుతున్న విశేషాల కోసం వీడియో వీక్షించండి.