Logo
Download our app
పిల్ల‌ల‌తో కలిసి చరణ్-ఉపాసన పూజలు
NEWS   Sep 04,2026 02:25 pm
రామ్‌చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్‌చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలు క్లిన్ కారా, శివ్ రామ్, అన్వీరలతో కలిసి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటిని అందంగా అలంకరించి, చిన్నారులను శ్రీకృష్ణుడు, రాధారాణి రూపాల్లో ముస్తాబు చేసి భక్తిభావంతో పూజా కార్యక్రమాలను జరిపించారు.

Top News

LATEST NEWS   Sep 04,2026 02:19 pm
TRS గ్రామ అధ్యక్షుడిగా సంపత్‌ గౌడ్‌
ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మండలంలోని మచాపూర్‌ గ్రామ టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడిగా మాచాపూరాం సంపత్‌ గౌడ్‌ను నియమించినట్లు...

LATEST NEWS   Sep 04,2026 02:18 pm
అత్యాచారయత్నాన్ని అడ్డుకున్న కుక్క
తమిళనాడులోని కోయంబత్తూర్‌ తుడియాలూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిద్రిస్తున్న మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ప్రతిఘటిస్తూ గట్టిగా అరవడంతో సమీపంలోని...

LATEST NEWS   Sep 04,2026 02:09 pm
సోనియా పుస్తకానికి కొత్త పబ్లిషర్‌
సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకానికి భారత్‌లో కొత్త ప్రచురణకర్త ఖరారైంది. ‘హార్పర్‌కాలిన్స్‌ ఇండియా’ ఈ పుస్తకాన్ని ప్రచురించనుంది. 2026 నవంబర్‌...

⚠️ You are not allowed to copy content or view source