Logo
Download our app
గూగుల్‌ AI డేటా సెంటర్‌కు శంకుస్థాపన
NEWS   Apr 28,2026 10:43 am
విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో 3 ప్రాంతాల్లో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్లు ఏర్పడతాయి. తర్లువాడలో పనులు ప్రారంభమవగా, విశాఖ–అనకాపల్లి జిల్లాల్లో 600 ఎకరాలకు పైగా భూమి కేటాయించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 1.88 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2028 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ హబ్‌తో విశాఖ ఆసియాలో గూగుల్ క్లౌడ్ సేవలకు కీలక గేట్‌వేగా మారనుంది.

Top News

LATEST NEWS   Jul 09,2026 12:32 pm
ధరూర్ ZPHSలో హెల్త్ క్యాంప్
జగిత్యాల జిల్లా ధరూర్ ZPHSలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ కృష్ణకుమారి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన మందులు అందజేశారు....

SPORTS   Jul 09,2026 10:59 am
టీమిండియా కోచ్‌గా VVS లక్ష్మణ్‌
భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు గాను సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) హెడ్, మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత...

LATEST NEWS   Jul 09,2026 10:56 am
మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ
జగిత్యాల మున్సిపాలిటీలో కమిషనర్ సంతకం ఫోర్జరీ ఘటన కలకలం రేపింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హౌస్...

⚠️ You are not allowed to copy content or view source