Logo
Download our app
ముగిసిన మేడారం మ‌హాజాత‌ర‌
NEWS   Feb 01,2026 11:39 am
సమ్మక్క తల్లిని భక్తుల జయజయధ్వానాల నడుమ పూజారులు వన ప్రవేశం చేయించారు. శనివారం రాత్రి నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది. అమ్మవారిని సాగనంపే క్రతువులో గిరిజన సంప్రదాయ సంగీత వాయిద్యాల చప్పుళ్లు.. కొమ్ముబూర శబ్దాలకు భక్తులు నృత్యాలు చేస్తుండగా.. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. మిగతా గద్దెలపై కొలువై పూజలందుకున్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా గొట్ల పూజారులు తమ ప్రాంతంలోని గుళ్లకు తీసుకెళ్లారు.

Top News

LATEST NEWS   May 13,2026 10:58 pm
పొదుపు బాటలో చంద్రబాబు - పవన్
ఏపీ సీఎం చంద్ర‌బాబు, డిఫ్యూటీ సీఎం ప‌వ‌న్ ఇంధన పొదుపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ పిలుపు స్ఫూర్తితో తమ కాన్వాయ్‌లలో వాహనాల సంఖ్యను 50%...

BIG NEWS   May 13,2026 10:09 pm
வெள்ளக்குடி விழல்கோட்டம் பகுதிகளில் குப்பைகள்
திருவாரூர் மாவட்டம் வெள்ளக்குடி விழல்கோட்டம் வீடுகளை சுற்றிய பகுதிகளில் கருவேல மரங்கள் வளர்ந்து அடர்ந்து காணப்படுவதால் அப்பகுதியில் குப்பைகள் தேங்கி சுகாதார சீர்கேடு ஏற்பட்டுள்ளதாக பொதுமக்கள் குற்றச்சாட்டு...

LATEST NEWS   May 13,2026 06:17 pm
కొత్తగా కేంద్రం గోల్డ్ పాలసీ!
భారతీయుల వద్ద సుమారు 30 వేల టన్నుల బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉందని అంచనా. దీంతో దేశం భారీగా బంగారం దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని...

⚠️ You are not allowed to copy content or view source