Logo
Download our app
5 ప‌రుగుల‌ తేడాతో 7 వికెట్లు డౌన్‌.. మొద‌టి వ‌న్డేలో శ్రీలంక విజ‌యం
NEWS   Jul 03,2025 06:42 am
శ్రీలంతో జరిగిన మొదటి వన్డేలో బంగ్లాదేశ్ 5 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే 7 వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును త‌న పేర లిఖించుకుంది. ఒక వికెట్ న‌ష్టానికి 100 ప‌రుగులు చేసిన బంగ్లా జ‌ట్టు 105 ప‌రుగుల‌కే 8 వికెట్లు కోల్పోయింది. 167 ప‌రుగుల‌కు ఆలౌట్ కావ‌డంతో.. 77 ప‌రుగుల తేడాతో శ్రీలంక విజ‌యం సాధించింది. లంక బౌల‌ర్ల‌లో హసరంగా 4 వికెట్లు, మెండిస్ 3 వికెట్లు తీశారు.

Top News

LATEST NEWS   Jun 30,2026 06:50 pm
డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయాలని వినతి
పాల్వంచలోని రాహుల్ గాంధీ నగర్ మొదటి వీధి ప్రెస్ క్లబ్ పక్కన అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 4వ...

LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 06:48 pm
ఉపాధి హామీపై కేంద్రం కుట్ర: సీపీఎం
గ్రామీణ పేదలకు కనీస జీవన భద్రత కల్పించే ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్రం వీబీ జీ రామ్ జీ అనే కొత్త విధానాన్ని...
LATEST NEWS   Jun 30,2026 10:39 am
మ‌ళ్లీ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు త‌గ్గుతూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, ఫెడ్‌ వడ్డీ రేటు అంచనాల వంటి కారణాలు ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి....

⚠️ You are not allowed to copy content or view source