Logo
Download our app
ఏప్రిల్ 7 న కలెక్టరేట్ వద్ద నిరసన
NEWS   Apr 05,2025 06:34 pm
MBNR: ఉమ్మడి జిల్లాలో ఎరుకలపై, పందుల పెంపకందారులపై వేధింపులకు నిరసనగా ఏప్రిల్ 7 వ జిల్లా క‌లెక్ట‌రేట్ ఎదుట ఆందోళ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంక్షేమ సంఘం అధ్య‌క్షుడు కృష్ణ‌య్య తెలిపారు. విద్యా, వైద్యం, ఉపాధి, రుణాల మంజూరు, సంక్షేమ పథకాలపై వినతిపత్రం అందజేస్తామ‌న్నారు. ఎరుక‌లి సామాజిక రంగానికి చెందిన ప్ర‌జ‌లు స్వ‌చ్చంధంగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Sep 29,2026 11:08 pm
చోడవరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం
చోడవరం నియోజకవర్గంలో VB-G RAM-G పథకం కింద రూ.31.10 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 369 అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు ‘పల్లె పండుగ’లో భాగంగా...

LATEST NEWS   Sep 29,2026 11:07 pm
మేడారం వనదేవతలను దర్శించుకున్న ప్యారడైస్ చిత్ర యూనిట్
ప్యారడైజ్ సినిమా బృందం మేడారం సమ్మక్క-సారలమ్మ తల్లులను దర్శించుకుంది. ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ తల్లి అమ్మవార్లను హీరో నానితో పాటు నటుడు సంపూర్ణేష్ బాబు, దర్శకుడు...

రీ-సర్వే తప్పులు సరిచేయాలని గిరిజనుల ధర్నా
రావికమతం మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో రీ-సర్వేలో డి-పట్టా భూములను వెబ్‌ల్యాండ్‌లో గయ్యాలు భూములుగా నమోదు చేయడాన్ని నిరసిస్తూ గదభపాలెంలో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆదివాసీలు...

⚠️ You are not allowed to copy content or view source